నా మనసు గాయపరచలేదు కాసులతో కలిసి పనిచేస్తున్న.. ఎమ్మెల్యే

70చూసినవారు
బాన్సువాడ నియోజకవర్గంలో ప్రజలు తనను ఏడుసార్లు ఎమ్మెల్యేగా ఆశీర్వదించి గెలిపించాలని, తనతో పోటీ చేసిన వారు ఎవరు వ్యక్తిగతంగా పోరాటం చేయలేదని, ప్రస్తుతం నాపై పోటీ చేసి ఓడిపోయిన వ్యక్తి వ్యక్తిగతంగా విమర్శలకు దిగడం అన్యాయమని ప్రభుత్వ సలహాదారు పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. కార్పొరేషన్ చైర్మన్ కాసుల బాలరాజ్ నా మనసు ఎప్పుడు గాయపరచలేదని అందుకే కాసులతో కలిసి పనిచేస్తున్నానన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్