బీర్కూర్ మండల బీజేపీ అధ్యక్షులుగా నాగేల్ల సాయికిరణ్

66చూసినవారు
బీర్కూర్ మండల బీజేపీ అధ్యక్షులుగా నాగేల్ల సాయికిరణ్
బీజేపీ నూతన జిల్లా కమిటీ ఏర్పాటు చేసింది. మండల వారీగా అధ్యక్షులను ఎంపిక చేయడం జరిగింది. దీనిలో భాగంగా బీర్కూరు మండల బిజెపి అధ్యక్షులుగా నాగేల్ల సాయికిరణ్ ఎంపిక అయ్యారు. ఆయన మాట్లాడుతూ బాన్సువాడ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి ఎండల లక్ష్మీనారాయణ, మాజీ ఎంపీ బీబీ పాటిల్, ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

సంబంధిత పోస్ట్