నిజామాబాద్: టీపీసీసీలో జిల్లా వాసికి చోటు

77చూసినవారు
నిజామాబాద్: టీపీసీసీలో జిల్లా వాసికి చోటు
నిజామాబాద్ జిల్లాకు చెందిన బీసీ మున్నూరు కాపు సామాజిక వర్గానికి చెందిన రాం భూపాల్ ను తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నియమించారు. ఈ మేరకు ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శి కె. సి వేణు గోపాల్ తెలిపారు. మొత్తం 69 మంది ప్రధాన కార్యదర్శులను నియమించగా అందులో జిల్లాకు చెందిన సీనియర్ నాయకులు రాం భూపాల్ కు చోటుదక్కడం విశేషం.

సంబంధిత పోస్ట్