నిజామాబాద్: గాలివానకు ఇండ్లు కూలిన వారికి భరోసా

80చూసినవారు
నిజామాబాద్ నగరంలో సోమవారం రాత్రి గాలివానకు ప్రజలు అనేక అవస్థలు పడడంతో బాధిత కుటుంబాలను కాంగ్రెస్ నాయకులు మల్యాల గోవర్ధన్, అభయ హస్తం కాలనీ అధ్యక్షులు ద్యారంగుల కృష్ణ ఆధ్వర్యంలో వారిని పరామర్శించి మనోధైర్యం కల్పించారు. గాలి వానతో జరిగిన నష్టాన్ని నేతల దృష్టికి తీసుకువెళ్లి త్వరలోనే ఇందిరమ్మ ఇండ్లు మంజూరు అయ్యేలా కృషి చేస్తామని భరోసా ఇచ్చారు.

సంబంధిత పోస్ట్