నిజామాబాద్: 14న జాతీయ లోక్ అదాలత్

82చూసినవారు
నిజామాబాద్: 14న జాతీయ లోక్ అదాలత్
న్యాయార్థులకు మెరుగైన న్యాయసేవలు అందించడానికి జిల్లా న్యాయసేవ అధికార సంస్థ ప్రణాళికబద్ధమైన కృషి చేస్తున్నదని సంస్థ చైర్ పర్సన్, జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి. వి. ఎన్ భారత లక్ష్మీ మంగళవారం తెలిపారు. శనివారం జిల్లావ్యాప్తంగా నిర్వహించనున్న జాతీయ లోక్ అదాలత్ వివరాలను జిల్లాకోర్టు ప్రాంగణంలోని తన ఛాంబర్ లో సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి ఉదయ్ భాస్కర్ రావు తో కలిసి విలేఖరుల సమావేశంలో మాట్లాడారు.

సంబంధిత పోస్ట్