నిజామాబాద్: తల్లిదండ్రులు క్రీడలను ప్రోత్సహించాలి

52చూసినవారు
జిల్లా పాత కలెక్టరేట్ గ్రౌండ్ లో 6వ జూనియర్ అండర్ 17 బాక్సింగ్ ప్రారంభ పోటీలకు ముఖ్య అతిథులుగా నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య, ఐపీఎస్ మంగళవారం పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ తల్లిదండ్రులు తమ పిల్లలను క్రీడల్లో ప్రోత్సహించాలని క్రీడల వల్ల మానసిక ఉల్లాసం, స్నేహభావం, నలుగురిలో ఎలా మెలగాలో క్రీడలు నేర్పుతాయని అన్నారు.

సంబంధిత పోస్ట్