కామారెడ్డి: మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడండి: అటవీ శాఖ అధికారులు

4చూసినవారు
కామారెడ్డి: మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడండి: అటవీ శాఖ అధికారులు
కామారెడ్డి జిల్లా మోస్రా మండల్ ఎంపీడీవో కార్యాలయంలో శనివారం వర్ని రేంజ్ అధికారి ఆర్. గంగాధర్ వన మహోత్సవ కార్యక్రమంలో భాగంగా మోస్రా ఎంపీడీవో ప్రాంగణంలో పలు రకాల మొక్కలు నాటారు. ఈ సందర్భంగా వర్ని రేంజ్ ఆఫీసర్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరు తన జీవిత కాలంలో కనీసం ఒక్క చెట్టైనా నాటి పర్యావరణాన్ని కాపాడాలని కోరారు. ఈ కార్యక్రమంలో మోస్రా ఎంపీడీవో శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్