బీర్కూర్ రతోత్సవంలో పాల్గొన్న పోచారం

78చూసినవారు
బీర్కూర్ రతోత్సవంలో పాల్గొన్న పోచారం
బాన్సువాడ నియోజకవర్గం బీర్కూర్ పట్టణంలోని రామాలయంలో జరిగిన రథోత్సవoలో ఆదివారం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు, శాసన సభ్యులు పోచారం శ్రీనివాస రెడ్డి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్