బాన్సువాడ డివిజన్ లోని ప్రైవేటు డిగ్రీ పీజీ కళాశాల అధ్యాపకులు తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ బుధవారం సబ్ కలెక్టర్ కిరణ్మయిని ఆమె కార్యాలయంలో కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో హకీమ్, సుభాష్ గౌడ్, దామోదర్ రెడ్డి, నారాయణ రెడ్డి, భూమ్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి, అంజయ్య, లక్ష్మణ్, పవన్, కిషన్ నాగరాజు ప్రైవేటు అధ్యాపకులు, తదితరులు పాల్గొన్నారు.