బోర్లంలో పీఆర్టీయూ క్యాలెండర్ ఆవిష్కరణ

77చూసినవారు
బోర్లంలో పీఆర్టీయూ క్యాలెండర్ ఆవిష్కరణ
కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం బోర్లం గ్రామ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శనివారం పీఆర్టీయూ క్యాలెండర్ ను మండల అధ్యక్షులు శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి సంతోష్ లు స్థానిక ప్రధానోపాధ్యాయులు వెంకటరమణ మరియు ఉపాధ్యాయులతో కలిసి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయుల పద్మ శ్రీనివాస్, చారి, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్