జేఈఈ మెయిన్ ఫలితాలలో రాంపూర్ విద్యార్థి అత్యుత్తమ ప్రతిభ

71చూసినవారు
జేఈఈ మెయిన్ ఫలితాలలో రాంపూర్ విద్యార్థి అత్యుత్తమ ప్రతిభ
మారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం రాంపూర్ తండా గ్రామానికి చెందిన కేతావత్ బన్సీలాల్ కుమారుడు గోవింద్ మంగళవారం ప్రకటించిన జేఈఈ మెయిన్ ఫలితాలలో 97. 2 పర్సంటైల్ సాధించి అత్యుత్తమ ప్రతిభ కనబరిచారడు. ఈ సందర్భంగా గ్రామస్తులు యువకుడిని అభినందించారు.

సంబంధిత పోస్ట్