కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం ఇబ్రహీంపేట్ గ్రామంలో శ్రీ హనుమాన్ విగ్రహ పున ప్రతిష్టాపన కార్యక్రమం శనివారం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పురోహితులు దేవదాస్ శర్మ, వేద పండితులు గోవింద్ శర్మ, ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.