బాన్సువాడ: తీన్మార్ మల్లన్నపై ఫిర్యాదు చేసిన రెడ్డి సంఘం నాయకులు

60చూసినవారు
బాన్సువాడ: తీన్మార్ మల్లన్నపై ఫిర్యాదు చేసిన రెడ్డి సంఘం నాయకులు
బాన్సువాడ పట్టణంలోని రెడ్డి సంఘం నాయకులు ఇటీవల ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న రెడ్డి కులంపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు అతనిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ శుక్రవారం బాన్సువాడ పోలీస్ స్టేషన్ లో రెడ్డి సంఘం నాయకులు ఫిర్యాదు చేశారు. ఈ కార్యక్రమంలో రెడ్డి సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్