బాన్సువాడ నియోజకవర్గం నుండి బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు షేక్ జుబేర్ ఆధ్వర్యంలో శుక్రవారం బిఆర్ఎస్ శ్రేణులు దీక్ష దివాస్ కార్యక్రమానికి బాన్సువాడ నుండి వాహనాలలో తరలి వెళ్లారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ షేక్ జుబేర్, నాయకులు మోచి గణేష్, రమేష్ యాదవ్, కార్యకర్తలు తదితరులు వెళ్లారు