కార్పోరేషన్ చైర్మన్ కాసులను కలిసిన రుద్రూర్ కాంగ్రెస్ నేతలు

57చూసినవారు
కార్పోరేషన్ చైర్మన్ కాసులను కలిసిన రుద్రూర్ కాంగ్రెస్ నేతలు
తెలంగాణ రాష్ట్ర అగ్రో ఇండస్ట్రీస్ కార్పొరేషన్ చైర్మన్ గా పదవీ బాధ్యతలు చేపట్టిన కాసుల బాలరాజ్ ను హైదరాబాద్ లోని స్టేట్ కార్యాలయంలో రుద్రూర్ మండల కాంగ్రెస్ నాయకులు బుధవారం మర్యాద పూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రుద్రూర్ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు తోట అరుణ్ కుమార్, మాజీ సొసైటీ చైర్మన్ పత్తి రాము, ఇమ్రాన్, నర్సయ్య, నగేష్ తదితరులు ఉన్నారు.

సంబంధిత పోస్ట్