రుద్రూర్: కల్లు డిపో అభివృద్ధికి రూ. 20 వేలు విరాళం అందజేత

84చూసినవారు
రుద్రూర్: కల్లు డిపో అభివృద్ధికి రూ. 20 వేలు విరాళం అందజేత
రుద్రూర్ మండల కేంద్రంలో గల కల్లు డిపో కొద్ది రోజుల క్రితం షార్ట్ సర్యూట్ ద్వారా దగ్ధం కావడంతో విషయం తెలుసుకున్న రుద్రూర్ గ్రామ వాస్తవ్యులు అంగాల భూమా గౌడ్ కల్లు డోపో అభివృద్ధికి ఆదివారం 20 వేల రూపాయల విరాళాన్ని గౌడ కులస్తులకు అందజేశారు. ఈ సందర్బంగా గౌడ సంఘం తరుపున ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

సంబంధిత పోస్ట్