పూజలు యజ్ఞం కార్యక్రమాలతో పాఠశాల ప్రారంబం

70చూసినవారు
పూజలు యజ్ఞం కార్యక్రమాలతో పాఠశాల ప్రారంబం
కామారెడ్డి జిల్లాలో 2025-2026 అకాడమిక్ ఇయర్ ప్రారంభం జూన్ 12న పాఠశాల సందర్భంగా శ్రీ సరస్వతీ శిశు మందిర్ ఇంగ్లీష్ మీడియం పాఠశాల నందు గాయత్రి యజ్ఞం గావించి పాఠశాలను ప్రారంభించారు. చిన్నారులు ఆహ్లాదంగా వేసవి సెలవులు అనంతరం పాఠశాలకు ఉత్సాహంతో వచ్చారు. ఈ కార్యక్రమంలో విద్యార్థిని విద్యార్థులు పోషకులు ఆచార్యులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్