కార్పొరేషన్ చైర్మన్ కాసులను సత్కరించిన రాష్ట్ర నాయకులు

72చూసినవారు
కార్పొరేషన్ చైర్మన్ కాసులను సత్కరించిన రాష్ట్ర నాయకులు
రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీస్ కార్పొరేషన్ చైర్మన్ గా పదవి బాధ్యతలు స్వీకరిస్తున్న సందర్భంగా బుధవారం పార్టీ రాష్ట్ర నాయకులు వడ్డేపల్లి సుభాష్ రెడ్డి కార్పొరేషన్ చైర్మన్ కాసుల బాలరాజును మర్యాదపూర్వకంగా కలిసి ఆయనను శాలువా పూలమాలతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేషన్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి, మాజీ జడ్పిటిసి ప్రదీప్ పటేల్, తదితరులు పాల్గొన్నారు

సంబంధిత పోస్ట్