బాన్సువాడ: తపస్ డైరీ క్యాలెండర్ ఆవిష్కరించిన సబ్ కలెక్టర్

62చూసినవారు
బాన్సువాడ: తపస్ డైరీ క్యాలెండర్ ఆవిష్కరించిన సబ్ కలెక్టర్
బాన్సువాడ పట్టణంలోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో శనివారం తపస్ ఉపాధ్యాయ సంఘ డైరీ, క్యాలెండర్ ను సబ్ కలెక్టర్ కిరణ్మయి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి భూనేకర్ సంతోష్, మహిళా కార్యదర్శి ఉమాదేవి, రాష్ట్ర ఉపాధ్యక్షులు రవీంద్రనాథ్, రమేష్ కుమార్, వేద ప్రకాష్, అరుణ్ కుమార్, తారాచంద్, సాయిలు, శంకర్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్