ఎస్సీ రిజర్వేషన్ పై సుప్రీంకోర్టు సంచలన తీర్పునిచ్చి వర్గీకరణ సమర్ధినియమని దీనిపై రాష్ట్ర ప్రభుత్వాలకు అధికారం కల్పించడం పట్ల గురువారం స్టూడెంట్ యూనియన్ నాయకులు సాయి హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్య ఉద్యోగాల్లో రిజర్వేషన్ కల్పించడం హర్షణీయమన్నారు.