పేకాట స్థావరం పై టాస్క్ ఫోర్స్ పోలీసుల దాడి

60చూసినవారు
పేకాట స్థావరం పై టాస్క్ ఫోర్స్ పోలీసుల దాడి
నసురుల్లాబాద్ మండలంలోని బొప్పస్పల్లి తండా శివారులోని అటవీ ప్రాంతంలో నిర్వహిస్తున్న పేకాట స్థావరంపై స్పెషల్ టాస్క్ ఫోర్స్, నసురుల్లాబాద్ పోలీసులు దాడి చేసి 13 మంది పేకాట రాయులను, పట్టుకుని 38, 240 నగదుతో పాటు 9 ద్విచక్ర వాహనాలు, 14 సెల్ ఫోన్లు సీజ్ చేసి వారిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఎవరైనా పేకాట అడిన వారిపై చట్ట రీత్యా చర్యలు తీసుకొంటామన్నారు.

ట్యాగ్స్ :