ఆలయ దర్శనం - ఐక్యత కోసం ప్రతి శనివారం సాయంత్రం ఏడు గంటలకు హనుమాన్ చాలీసా పారాయణం కార్యక్రమంలో భాగంగా కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలోని సాయి కృప నగర్ కాలనీలోని శ్రీకృష్ణ మందిర్ లో 16వ వారం కాలనీ వాసులు హనుమాన్ చాలీసా పారాయణం చేశారు. ఈ కార్యక్రమంలో ఆనంద్, గంగాధర్, తదితరులు పాల్గొన్నారు.