డాక్టర్ రాములు అంత్యక్రియల్లో పార్టీ ఇంచార్జి ఏనుగు

60చూసినవారు
డాక్టర్ రాములు అంత్యక్రియల్లో పార్టీ ఇంచార్జి ఏనుగు
బాన్సువాడ మండలంలోని కోనాపూర్ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ సొసైటీ డైరెక్టర్ డాక్టర్ రాములు అంత్యక్రియలకు బాన్సువాడ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ఏనుగు రవీందర్ రెడ్డి గురువారం హాజరయ్యారు. బాధిత కుటుంబ సభ్యులను ఓదార్చారు.

సంబంధిత పోస్ట్