ఓటు హక్కును వినియోగించుకున్న పార్టీ ఇన్చార్జ్ పోచారం

556చూసినవారు
ఓటు హక్కును వినియోగించుకున్న పార్టీ ఇన్చార్జ్ పోచారం
బాన్సువాడ మండలంలోని పోచారం గ్రామంలో మాజీ డిసిసిబి చైర్మన్, బిఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్ పోచారం భాస్కర్ రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో రాజ్యాంగం ఇచ్చిన ఓటు హక్కును సద్వినియోగం చేసుకున్నట్లయితే నాయకులను ప్రశ్నించే హక్కు ఉంటుందన్నారు.

సంబంధిత పోస్ట్