విద్యార్థులకు మెడల్స్ ప్రశంస పత్రం అందజేసిన అధ్యక్షుడు

68చూసినవారు
విద్యార్థులకు మెడల్స్ ప్రశంస పత్రం అందజేసిన అధ్యక్షుడు
బాన్సువాడ మండలంలోని ఇబ్రహీంపేట్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గురువారం స్వతంత్ర దినోత్సవ సందర్భంగా 2023-2024 సంవత్సరానికి 10వ తరగతి పరీక్ష ఫలితాలలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులు దెవరం లక్ష్మీ ప్రసన్న, బాకా హారికలకు ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు రవీందర్ గౌడ్ ఆధ్వర్యంలో మెడల్, ప్రశంస పత్రం అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు రాఘవేందర్, ఉపాధ్యా బృందం, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్