క్లస్టర్ రైతులకు తాడ్కోలులో వీడియో కాన్ఫరెన్స్

53చూసినవారు
క్లస్టర్ రైతులకు తాడ్కోలులో  వీడియో కాన్ఫరెన్స్
ప్రభుత్వం, వ్యవసాయ శాఖ "బోర్లం క్లస్టర్" వారికి నూతనంగా రైతు నేస్తం కార్యక్రమం క్రింద "వీడియో కాన్ఫరెన్స్ యూనిట్" ను మంజూరు చేయడం జరిగింది. రైతులకు నేరుగా వ్యవసాయానికి సంబందించిన సలహాలు సూచనలు ఇవ్వడానికి, ప్రత్యక్ష ప్రసారం ద్వారా రైతులు వీక్షించి వారి యొక్క సందేహాలు నివృత్తి చేసుకోవడానికి రైతు వేదికలకు వీడియో కాన్ఫరెన్స్ అనుసంధానం చేశారు.

సంబంధిత పోస్ట్