పుల్కల్ లో వరి పంట పొలాలను పరిశీలించిన - ఎడిఏ

70చూసినవారు
పుల్కల్ లో వరి పంట పొలాలను పరిశీలించిన - ఎడిఏ
కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండలం పుల్కల్ గ్రామంలో వరి పంటలను ఎడిఏ గురువారం పరిశీలించారు. నాట్లు వేసేటప్పుడు తీసుకోవలసిన జాగ్రత్తల గురించి రైతులకు తెలిపారు. ముదిరిన నారు నాటు వేయాల్సి వస్తే పైన ఆకులు పెంచి వేసి నాటుకోవాలని సూచించారు. వేసుకోవాలని పై పాటుగా వేసుకోకూడదని సూచించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ విస్తీర్ణ అధికారి దయానంద్, రైతులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్