పిట్లం మండలం రాంపూర్(కలన్)గ్రామంలో సోమవారం అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ కార్యదర్శి భాస్కర్, అంబేద్కర్ యువజన సంఘం ఉపాధ్యక్షులు పండరి, సంఘం సభ్యులు కృష్ణ, అంజి, విట్టల్, సాయిలు, మోహన్, రాజు, బలరాజు, లచ్చయ్య, తదితరులు పాల్గొన్నారు.