బిచ్కుంద మండల కేంద్రంలోని, బిచ్కుంద గ్రామపంచాయతీలో, అంబేద్కర్ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ ఫోటోకు గ్రామపంచాయతీ సెక్రటరీ శ్రీనివాస్ గౌడ్ పూలమాల లేసి జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బిచ్కుంద మండల్ కాంగ్రెస్ సీనియర్ నాయకులు మల్లికార్జున్ అప్ప శట్కార్, మండల అధ్యక్షులు ధర్పల్లి గంగాధర్, మాజీ ఉపసర్పంచ్ చింతల హనుమాన్లు గ్రామపంచాయతీ సిబ్బంది, గ్రామ ప్రజలు ఆదిత్య సంఖ్యలో పాల్గొని అంబేద్కర్ జయంతిని ఘనంగా నిర్వహించారు.