బిచ్కుంద: ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అంబేడ్కర్ జయంతి వేడుకలు

54చూసినవారు
బిచ్కుంద: ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అంబేడ్కర్ జయంతి వేడుకలు
కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల అటానమస్ లో సోమవారం రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు ప్రిన్సిపల్ కె. అశోక్ ఆదేశానుసారం ఘనంగా నిర్వహించారు. కళాశాల వైస్ ప్రిన్సిపల్ డా. జి. వెంకటేశం అంబేడ్కర్ చిత్ర పటానికి పూలమాలలు వేసి అంజలి ఘటించారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్