బిచ్కుంద: మున్నూరు కాపు మండల అధ్యక్షుని ఎన్నిక

64చూసినవారు
బిచ్కుంద: మున్నూరు కాపు మండల అధ్యక్షుని ఎన్నిక
కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల మున్నూరు కాపు సంఘం అధ్యక్షుడిగా దర్పల్ సంతోష్ ని బుధవారం ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు, బిచ్కుంద మున్నూరు కాపు సంఘం అధ్యక్షులు అశోక్, పలువురు పెద్దలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్