కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండలం కందర్ పల్లి గ్రామ పరిధిలో మున్సిపాలిటీ కమిషనర్ ఖాయూమ్ ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను శనివారం పరిశీలించారు. ఆయనతో పాటు మాజీ సొసైటీ వైస్ చైర్మన్ శేట్కర్ సంజీవ్ పటేల్, గ్రామ దేవాలయ ఉపాధ్యక్షులు కూర్మ నాగ్ నాథ్, భీమ్రావు పటేల్, నషీర్ మియా, మాజీ ఉపసర్పంచ్ పండరి, ఫరీద్, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.