అనుమతి లేని ఇసుక టిప్పర్ల పై కేసు నమోదు

71చూసినవారు
అనుమతి లేని ఇసుక టిప్పర్ల పై కేసు నమోదు
కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండలంలో ఎలాంటి అనుమతి లేని ఇసుక టిప్పర్ల ను నమ్మదగిన సమాచారం మేరకు ఆ 5 టిపర్లను పట్టుకొని కేసు నమోదు చేసారు. బిచ్కుంద ఎస్ఐ మోహన్ రెడ్డి గురువారం తెలిపారు

సంబంధిత పోస్ట్