మద్నూర్ మండలంలోని తడ్గుర్ గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కొండా గంగాధర్ మాతృమూర్తి బుధవారం మృతి చెందడంతో వారి కుటుంబాన్ని కార్పొరేషన్ చైర్మన్ కాసుల బాలరాజ్ గురువారం పరామర్శించి ఆమె మృతికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. పరామర్శించిన వారిలో కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.