ఐదు ఇసుక ట్రాక్టర్ల పట్టివేత: పిట్లం ఎస్ఐ రాజు

85చూసినవారు
ఐదు ఇసుక ట్రాక్టర్ల పట్టివేత: పిట్లం ఎస్ఐ రాజు
కామారెడ్డి జిల్లా పిట్లం మండలం బండపల్లి గ్రామం వద్ద బుధవారం ఎలాంటి అనుమతులు లేకుండా మంజీరా నది నుండి అక్రమంగా ఇసుకను తరలిస్తున్న ఐదు ఇసుక ట్రాక్టర్లను పట్టుకోవడం జరిగిందని పిట్లం ఎస్సై రాజు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ అనుమతి లేకుండా అక్రమంగా ఇసుకను తరలిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్సై హెచ్చరించారు. ఐదు ట్రాక్టర్లను సీజ్ చేసి, కేసు నమోదు చేశామని తెలిపారు.

సంబంధిత పోస్ట్