వరద బాధితులకు అన్నదాన కార్యక్రమం

65చూసినవారు
వరద బాధితులకు అన్నదాన కార్యక్రమం
కామారెడ్డి జిల్లా రామారెడ్డి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో హిందీ లెక్చరర్ మొచి రాజు 150 మంది వరద బాధితులను అన్నదానం నిర్వహించారు. అన్ని దానాల్లో కన్నా అన్నదానం గొప్పదని పలువురు ఉపాధ్యాయులు. బాధితులు రాజు ని ప్రశంసించారు.

సంబంధిత పోస్ట్