జోరుగా సాగుతున్న ఇసుక రవాణా

84చూసినవారు
జోరుగా సాగుతున్న ఇసుక రవాణా
కామారెడ్డి జిల్లా డోంగ్లి మండలం సిర్పూర్ గ్రామ శివారులోని మంజీరా నది నుండి రాత్రి పగలు తేడా లేకుండా ఇసుక రావాణ జోరుగా కొనసాగుతుంది. సంబంధిత శాఖ అధికారుల కు చెప్పిన అక్రమ ఇసుకను నివారించడంలో విఫలమవుతున్నారని, గ్రామ ప్రజలు విమర్శ చేస్తున్నారు. నిత్యం రాత్రి సమయంలో 9: 00 నుండి ఉదయం 8 గంటల వరకు టాక్టర్లలలో బులోరా వాహనంలో అక్రమంగా ఇసుక జోరుగా సాగుతుందన్నారు.

సంబంధిత పోస్ట్