జుక్కల్: బీజేపీ మండల అధ్యక్షుల ప్రమాణ స్వీకారం

80చూసినవారు
జుక్కల్: బీజేపీ మండల అధ్యక్షుల ప్రమాణ స్వీకారం
కామారెడ్డి కార్యాలయంలో శుక్రవారం నూతనంగా ఎన్నికైన బిచ్కుంద మండల అధ్యక్షుడు యంగ్ డైనమిక్ లీడర్ శెట్పపల్లి విష్ణు ప్రమాణ స్వీకారం చేసారు.ఈ సందర్బంగా ఆయనను కామారెడ్డి శాసనసభ్యులు కాటేపల్లి వెంకటరమణారెడ్డి, నూతన కామారెడ్డి బీజేపీ జిల్లా అధ్యక్షులు నీలం చిన్న రాజులు శాలువాతో సత్కరించడం జరిగింది.

సంబంధిత పోస్ట్