జుక్కల్ ఎమ్మెల్యే కాంతారావుపై కాంగ్రెస్ నాయకులు ఫిర్యాదు చేశారు. నియోజకవర్గంలో నామినేటెడ్ పదవులను ఎమ్మెల్యే లక్ష్మి కాంతారావు తనకు నచ్చిన వారికి డబ్బులు ఇచ్చిన వారికే పదవులను కట్టబెడుతూ నిజమైన కాంగ్రెస్ నాయకులకు అన్యాయం చేస్తున్నారని సీనియర్ కాంగ్రెస్ నాయకులు గురువారం గాంధీభవన్లో టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ని కలిసి ఎమ్మెల్యేపై ఫిర్యాదు చేశారు.