జుక్కల్: 2 గేట్ల ద్వారా కొనసాగుతున్న నీటి విడుదల

78చూసినవారు
నిజాంసాగర్ ప్రాజెక్టుకు ఎగువ భాగం నుంచి 5000 క్యూసెక్కుల వరద నీరు వచ్చి ప్రాజెక్టులో చేరుతుండడంతో 2 గేట్ల ద్వారా దిగువ మంజీరా లోకి 4000 క్యూసెక్కుల నీటిని విడుదల చేయడం జరుగుతుందని నీటిపారుదల శాఖ ఏఈ శివప్రసాద్ శుక్రవారం అన్నారు. అలాగే ప్రధాన కాలువ ద్వారా 1000 క్యూసెక్కుల నీటిని విడుదల చేయడం జరుగుతుందని తెలిపారు.

సంబంధిత పోస్ట్