జుక్కల్: ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే దంపతులు

1చూసినవారు
జుక్కల్: ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే దంపతులు
జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు జన్మదినం సందర్భంగా పిట్లం మండలం చిన్న కొడప్గల్ గ్రామంలోని రామేశ్వర ఆలయంలో ఆదివారం శివుడికి అభిషేకం చేసి ప్రత్యేక పూజలలో పాల్గొన్నారు ఎమ్మెల్యే దంపతులు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేకు ఆలయ కమిటీ సభ్యులు పూలమాల వేసి శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్