జుక్కల్ నియోజకవర్గం ప్రజలకు శుక్రవారం జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు హోలీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మీ జీవితంలో మరిన్ని రంగులు అద్దాలని ప్రతి ఒక్కరూ ఆనందోత్సవాల మధ్య రంగుల పండుగ సంబరాలను జరుపుకోవాలని ఆయన నియోజకవర్గ ప్రజలను కోరారు.