ఆంజనేయ స్వామి పూజల్లో జుక్కల్ ఎమ్మెల్యే

75చూసినవారు
ఆంజనేయ స్వామి పూజల్లో జుక్కల్ ఎమ్మెల్యే
హనుమాన్ జయంతిని పురస్కరించుకొని శనివారం జుక్కల్ మండలంలోని పెద్దగుల్ల, పెద్ద ఏడిగి గ్రామాల్లో దత్తాత్రేయ మందిరం, హనుమాన్ ఆలయాల్లో జరిఃనా ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు పాల్గొన్నారు.
పెద్ద గుల్ల గ్రామంలో త్రాగు నీటి సమస్య పరిష్కారానికై బోరు వేయించిన్న ఎమ్మెల్యే బోర్ ప్రారంభించారు. హనుమాన్ మందిరం మంగళ కార్యాలయాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు.

సంబంధిత పోస్ట్