జుక్కల్: భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షులుగా శెట్టిపల్లి విష్ణు

76చూసినవారు
జుక్కల్: భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షులుగా శెట్టిపల్లి విష్ణు
కామారెడ్డి జిల్లా బిచ్కుంద భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షులుగా శెట్టిపల్లి విష్ణు బుధవారం నూతనంగా నియామకం ఆయ్యారు. గతంలో విద్యార్థి దశ నుండి అఖిల భారతీయ విద్యార్థి పరిషత్, కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గంలో కీలకంగా పనిచేశారు.

సంబంధిత పోస్ట్