జుక్కల్: మార్కెట్ కమిటీ చైర్మన్‌కు నియామక పత్రాన్ని అందజేసిన ఎమ్మెల్యే

79చూసినవారు
జుక్కల్: మార్కెట్ కమిటీ చైర్మన్‌కు నియామక పత్రాన్ని అందజేసిన ఎమ్మెల్యే
జుక్కల్ నియోజకవర్గ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు బుధవారం హైదరాబాద్‌లోని ఎమ్మెల్యే నివాసంలో పిట్లం మార్కెట్ కమిటీ చైర్మన్‌గా చికోటీ మనోజ్ కుమార్ ను నియమిస్తూ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్, టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ఆదేశాలతో జారీ చేసిన నియామక పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా చీకోటి మనోజ్ కుమార్ జుక్కల్ ఎమ్మెల్యే దంపతులకు శాలువాతో సన్మానించి ప్రత్యేకత కృతజ్ఞతలు తెలిపారు.

సంబంధిత పోస్ట్