కామారెడ్డి: నిజంసాగర్ ప్రాజెక్టు నీటి మట్టం వివరాలు

70చూసినవారు
కామారెడ్డి: నిజంసాగర్ ప్రాజెక్టు నీటి మట్టం వివరాలు
కామారెడ్డి జిల్లా వరద ప్రధాయిని అయిన నిజంసాగర్ ప్రాజెక్టులోకి సోమవారం ఎగువ ప్రాంతాల నుండి 2వేలక్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతుందని ప్రాజెక్టు అధికారులు తెలిపారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1405. 00 అడుగులు కాగా ప్రస్తుతం 1404. 98 అడుగులతో 17. 802 టీఎంసీలు కాగా ప్రస్తుతం 17. 773 టీఎంసీలతో జలాశయం నిండు కుండల ఉందని, ప్రాజెక్టు నుండి ఎలాంటి అవుట్ ఫ్లో వెళ్లడం లేదని తెలిపారు.

సంబంధిత పోస్ట్