కామారెడ్డి: ఐకేపీ ఆధ్వర్యంలో వడ్ల కొనుగోలు

54చూసినవారు
కామారెడ్డి: ఐకేపీ ఆధ్వర్యంలో వడ్ల కొనుగోలు
కామారెడ్డి జిల్లా పెడ్డకొడప్ గల్ మండలంలోని చిన్న తక్కడపల్లి గ్రామంలో మంగళవారం ఎంపీడీఓ లక్ష్మీకాంత్ రెడ్డి మరియు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మహేందర్ రెడ్డి అధ్యక్షతన ఐకేపీ అధ్వర్యంలో వడ్ల కొనుగోలును ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఐకేపీ ఏపీఎం మరియు మాజీ సర్పంచులు వినోద్, భన్సిలాల్, ఏఎంసీ డైరెక్టర్ నాగ్ నాథ్ పటేల్, శేంసొద్దిన్, మహిళా సంగం సభ్యులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్