రాష్ట్ర మంత్రి దామోదరను సత్కరించిన హాసన్ పల్లి నాయకులు

588చూసినవారు
రాష్ట్ర మంత్రి దామోదరను సత్కరించిన హాసన్ పల్లి నాయకులు
జుక్కల్ నియోజకవర్గంలోని బిచ్కుంద మండల కేంద్రంలోని జహీరాబాద్ పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశానికి విచ్చేసిన రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖమంత్రి దామోదర్ రాజనర్సింహకు నిజాంసాగర్ మండలంలోని హాసన్ పల్లి గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు బోయిన హరికుమార్, నిఖిల్, మంగళ రాములు, గుల నారాయణ, గంగారంలు మర్యాదపూర్వకంగా కలిసి శాలువా పూలమాలతో గురువారం ఘనంగా సత్కరించారు.

సంబంధిత పోస్ట్