మద్నూర్: ప్రతి పాఠశాలలో పిల్లలకు పౌష్టికాహారాన్ని అందించాలి

83చూసినవారు
మద్నూర్: ప్రతి పాఠశాలలో పిల్లలకు పౌష్టికాహారాన్ని అందించాలి
కామారెడ్డి జిల్లా మద్నూర్ మండల కేంద్రంలో పాఠశాల విద్యార్థులకు పౌష్టికాహారాన్ని అందించినప్పుడే పిల్లలు శారీరకంగా ఎదుగుతారని సీనియర్ ఉపాధ్యాయులు నాగ్ నాథ్ అన్నారు. మండలంలో జడ్పీహెచ్ఎస్ మధ్యాహ్న భోజన నిర్వహకులకు హెల్త్ అండ్ హైలిజెన్సీ శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు మారుతి, శివకాంత్, పి.ఆర్.సి.యు మండల అధ్యక్షులు శివరాం, మండలంలోని అన్ని పాఠశాలల ఉపాధ్యాయులు ఎమ్.డి.య. నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్