కామారెడ్డి: సామాన్యుడిలా క్షవర దుకాణం వెళ్లి కటింగ్ చేసుకున్న ఎమ్మెల్యే

67చూసినవారు
కామారెడ్డి: సామాన్యుడిలా క్షవర దుకాణం వెళ్లి కటింగ్ చేసుకున్న ఎమ్మెల్యే
జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మికాంత్ రావు తన సింప్లిసిటీతో మరోసారి అందరినీ ఆకట్టుకున్నారు. హైదరాబాద్ లో ఉన్నా బిచ్కుంద వాసి సురేష్ హెయిర్ సెలూన్ కు వెళ్లి సామాన్యుడిలా సోమవారం క్షవరం చేయించుకున్నారు. ఈ సమయంలో ఆయన చుట్టూ ఉన్న వారితో సరదాగా మాట్లాడారు. ఎమ్మెల్యే హోదాలో ఉన్నప్పటికీ, ఆయన ఎంతో నిరాడంబరంగా ఉండటం అక్కడున్న వారందరినీ ఆశ్చర్యపరిచింది.

సంబంధిత పోస్ట్